'సరిలేరు నీకెవ్వరు' నుంచి రానున్న 'మైండ్ బ్లాక్' సాంగ్

02-12-2019 Mon 12:20 | Entertainment
  • ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు - రష్మిక జంటగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రతి సోమవారం ఒక పాటను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అలా ఈ రోజున మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజున సాయంత్రం 5:04 నిమిషాలకి 'మైండ్ బ్లాక్' .. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను వదలనున్నారు. సోషల్ మీడియా ద్వారా విడుదలవుతున్న ఈ పాట కోసం మహేశ్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట, సోషల్ మీడియాలో కొత్త రికార్డులకు తెరతీయడం ఖాయమనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Mahesh BabuRashmikaVijayashanthi

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more